మనం పుడుతూనే ఏడుస్తూ ఈ భూమ్మీదికి వ్స్తాం. అందులో మనకు చాయిస్ లేదు. కానీ బతికినంతకాలం నవ్వుతూ బతకచ్చు. ఇక్కడ మనకి చాయిస్ ఉంది. కొంతమంది ఏడుస్తూ, ఏడిపిస్తూ బతుకుతూ ఉంటారు. నవ్వుతూ బతికేవాళ్ళు, స్వర్గానికి పోతారో లేదో తెలియదు కాని, వీళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారు.
దేవుడు కోటానుకోట్ల జీవరాసుల్లో ఒక్క మనిషికి మాత్రమే నవ్వే శక్థినిచ్చాడు. మన శక్తిని మనం గుర్తించలేక , నవ్వలేక, "నవ్వు నాలుగు విధాల చేటు" అని మనకి మనమే అనేసుకుని సర్దుకుపోయాం. అన్నిటినీ కల్తీ చేసినట్టే, మనం నవ్వుని కూడా కల్తీ చేసి పారేసాం. పసిపాపలకు, పరమయోగులకు మాత్రమే సొంతమైన స్వచ్చమైన నవ్వుని, మన ఈర్ష్యాసూయల వెనక దాచేసాం.
మనసారా నవ్వేవాడికి ప్రతిరోజూ నవ్వుల దినోత్సవమే....నవ్వనివాడికి ఇలాటి దినాలు వంద వచ్చినా ప్రయోజనం లేదు..ఈ ప్రపంచంలో అందరూ పోయేవాళ్ళే..కానీ నవ్వుతూ బరికినోళ్ళు ఎప్పటికీ బతికే ఉంటారు. ఏడుస్తూ బతికేవాళ్ళు ఉండగానే పోయుంటారు.....
( "సాక్షి" ఆదివారం పత్రికలోని వ్యాసంలో కొన్ని పంక్తులు..బాగున్నాయని షేర్ చేసాను. ఇది నా సొంతం కాదు. )
దేవుడు కోటానుకోట్ల జీవరాసుల్లో ఒక్క మనిషికి మాత్రమే నవ్వే శక్థినిచ్చాడు. మన శక్తిని మనం గుర్తించలేక , నవ్వలేక, "నవ్వు నాలుగు విధాల చేటు" అని మనకి మనమే అనేసుకుని సర్దుకుపోయాం. అన్నిటినీ కల్తీ చేసినట్టే, మనం నవ్వుని కూడా కల్తీ చేసి పారేసాం. పసిపాపలకు, పరమయోగులకు మాత్రమే సొంతమైన స్వచ్చమైన నవ్వుని, మన ఈర్ష్యాసూయల వెనక దాచేసాం.
మనసారా నవ్వేవాడికి ప్రతిరోజూ నవ్వుల దినోత్సవమే....నవ్వనివాడికి
( "సాక్షి" ఆదివారం పత్రికలోని వ్యాసంలో కొన్ని పంక్తులు..బాగున్నాయని షేర్ చేసాను. ఇది నా సొంతం కాదు. )
No comments:
Post a Comment