Friday, 10 January 2014

10. పెద్దలు:

 అభివర్ధతాం పయసాభి రాష్ట్రెన వర్ధతామ్ , రయ్య సహస్త్ర పొషసె మౌకాస్త మనపెక్షితో

ఈ వధువు పాడి పంటలతోను, ఇండ్లతోను, భూములతోను, సంపదలతోను, మమ్ములను అభివృద్ది చేయు గాక. ఈ దంపతుల సర్వ సంవృద్ది తో దేనికిని ఇతరులను అపేక్షించకుండా ఉందురు గాక.

11. పెద్దలు:

 పుత్రిణెమ కుమారిన నిర్వ మాయుర్వ్యస్నుతం ఉభా హిరణ్య పెశాసావేతి హోత్రా క్రుతద్వాసూ

ఈ నూతన దంపతులిద్దరూ, కుమారులు, కుమార్తెలు కలిగి పరిశుద్ధమైన బంగారుకాంతితో మంచి పనులు చేస్తూ, సిరిసంపదలు సంపాదించి మంచి ఆయుష్షును పొందుదురు గాక!

మంచి వ్రతము కల కన్యా! పురుషత్వం కల పుత్రులను కనుము. మరియు సూనృతం కలిగి సంపద రుపులైన పుత్రులను కనుము.

No comments:

Post a Comment