Monday, 7 September 2015



మనలను మంచి మార్గం లో నడిపించడానికి భగవంతుడు మనకు గొప్ప గొప్ప మనుషుల సాంగత్యాన్ని ఇస్తాడు. మన కళ్ళకు మాయపొరలు కమ్మి, వారి గొప్పతనాన్ని గుర్తించలేకపొతే అది మన ఖర్మ. కర్మ పరిపక్వం అయినప్పుడు కానీ ఆ మాయ మనలను వీడదు.

No comments:

Post a Comment